మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్! | mobile jammers placed, aiadmk mlas were almost kidnapped | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 10 2017 9:46 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

తమిళనాడులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఏమైపోయారు.. అచ్చంగా జైల్లో ఖైదీలలాగే వాళ్ల పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లలో ఏ ఒక్కరూ పన్నీర్ సెల్వానికి మద్దతు పలికే ప్రయత్నం కూడా చేయకుండా చూసేందుకు శశికళ మనుషులు.. మన్నార్‌గుడి మాఫియా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంది. వాళ్ల పరిస్థితి దాదాపు కిడ్నాప్ అయినట్లే ఉందని అంటున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement