కూతురుపై కిరోసిన్‌ పోసి నిప్పంటించింది | mother poured kerosene on Daughter and set fire | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 28 2017 12:16 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

రంగారెడ్డి జిల్లాలో ఘోరం జరిగింది. రొట్టెల పిండి పడేసిందని కన్నకూతురిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిందో తల్లి. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని ఫరూఖ్‌నగర్‌ మండలం చింతగూడెంలో శనివారం వెలుగుచూసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement