కేసీఆర్కు అసదుద్దీన్ ప్రశంసలు | MP Asaduddin Owaisi Congratulates Telangana Govt Over KCR Historical Agreements | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 27 2016 7:47 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మించేందుకు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలియజేశారు. ఈ మూడు ప్రాజెక్టులు 2019నాటికి పూర్తవుతాయని తాను ఆశిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement