మంత్రిగా లోకేశ్‌ బాధ్యతలు | nara lokesh take charge as it minister | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 7 2017 12:28 PM | Last Updated on Wed, Mar 20 2024 3:21 PM

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేశ్‌ శుక్రవారం బాధ్యతులు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆయన ఛాంబర్‌లోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు, డాలర్‌ శేషాద్రి పాల్గొ‍న్నారు. అనంతరం మంత్రిగా లోకేష్‌ బాధ్యతలు స్వీకరించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement