మోదీ-జింగ్‌పింగ్‌ భేటీ.. ఏం చర్చించారంటే.! | Narendra Modi and Jinping met in Hangzhou | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 4 2016 11:27 AM | Last Updated on Wed, Mar 20 2024 3:11 PM

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్‌ ఆదివారం భేటీ అయ్యారు. చైనాలోని హంగ్‌ఝౌ నగరంలో జరుగుతున్న జీ-20 సదస్సు సందర్భంగా జరిగిన వీరి భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement