అతిపెద్ద అంతరిక్ష టెలిస్కోప్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా విజయవంతంగా రూపొందించింది. హబుల్ టెలిస్కోప్ కంటే వంద రెట్లు శక్తిమంతమైన ‘జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్’ను అభివృద్ధి చేసినట్లు పరిశోధ కులు వెల్లడించారు. ఈ అత్యాధునిక టెలిస్కోప్‌ను నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా ఏజెన్సీలు సంయుక్తంగా నిర్మించాయి. 26 ఏళ్లుగా హబుల్ టెలిస్కోప్ సేవలందిస్తోందని, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను దాని తర్వాత తరానికి చెందినదిగా నాసా పేర్కొంది.
Published Sat, Nov 5 2016 8:22 AM | Last Updated on Fri, Mar 22 2024 11:21 AM
Advertisement
Advertisement
Advertisement