పన్నెండేళ్ల క్రితం పార్లమెంటుపై జరిగిన దాడిలో మరణించిన వారికి వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్సభ స్పీకర్ మీరాకుమార్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉభయ సభల్లో విపక్షనేతలు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, పలు ఇతర పార్టీల నాయకులు.