అధికారాన్ని అడ్డంపెట్టుకుని తెలుగుదేశం సాగిస్తున్న గూండాగిరీకి అంతులేకుండా పోతోంది. ప్రజాస్వామ్యాన్ని వలువలూడదీసి ఖూనీ చేస్తున్నారని, అధికార బలంతో తమ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని ఇటు గవర్నరుకు, అటు రాష్ట్రపతితో సహా కేంద్ర హోంమంత్రికి సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. అయినా సరే దేశం ఆగడాలు కించిత్తు కూడా ఆగలేదు. సరికదా... మరింత రెచ్చిపోయింది. ఆఖరికి శనివారంనాడు పులివెందులలోనే పోలీసుల చేత తనిఖీలు చేయించింది.
Published Sun, Jul 13 2014 7:48 AM | Last Updated on Thu, Mar 21 2024 10:47 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement