వైద్యం వికటించి బాలింత, శిశువు మృతి | Newborn baby, mother died over hospital blunder | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 21 2016 3:36 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

వైద్యం వికటించి బాలింత మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా జహీరాబాద్‌లో గురువారం చోటుచేసుకుంది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి మహిళతో పాటు అప్పుడే పుట్టిన బాబు మృతిచెందారు. దీంతో ఆగ్రహించిన ఆమె బంధువులు ఆస్పత్రి పై దాడి చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement