'ఎక్కడి రైతులకు అక్కడే అభివృద్ధి భూములు' | october-22-is-inauguration-for-capital-region | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 18 2015 6:33 AM | Last Updated on Thu, Mar 21 2024 6:38 PM

నూతన రాజధాని నిర్మాణానికి అక్టోబర్ 22 న శంకుస్థాపన చేస్తామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంత రైతుల నుంచి ఇప్పటివరకూ 21,500 ఎకరాలకు అగ్రిమెంట్లు కుదిరాయని ఆయన చెప్పారు. ఏ గ్రామంలో రైతులకు అదే గ్రామంలో అభివృద్ధి చెందిన భూములు ఇస్తామన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement