అడుగుపెడితే.. అరెస్టే! | Officials of IT Cell working out the location | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 28 2016 7:02 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

దృష్టి మళ్ళించి దోపిడీలు చేయడంలో బివాండీ ముఠా దిట్ట. ఈ ముఠాను ఇటీవలే నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా చెన్నై, ముంబై, అజ్మీర్, బెంగళూరు, జల్గాం పోలీసులకూ సుపరిచితమే.. అటు బ్యాంకు ఖాతాదారుల్ని టార్గెట్‌గా చేసుకుని అటెన్షన్ డైవర్షన్‌తో కొల్లగొడుతున్న బిహార్ ముఠా కూడా అబిడ్స్ పోలీసులకు చిక్కింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement