తీసుకున్న రూ.5 లక్షల అప్పు తిరిగి ఇవ్వమని కోరారు. అదే ఆ దంపతుల పాలిట మృత్యువుగా మారింది. తీసుకున్న వ్యక్తి అప్పు తీర్చకపోగా, అవసరంలో ఆదుకున్న దంపతులను అపహరించి హత్య చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది.
Published Sat, Aug 8 2015 8:22 AM | Last Updated on Fri, Mar 22 2024 10:47 AM
Advertisement
Advertisement
Advertisement