వాట్సప్‌లో తలాక్ చెప్పిన టెకీ | One more case of talaaq divorce on whatsapp in Hyderabad | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 20 2017 1:45 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

హైదరాబాద్‌లో మరో తలాక్‌ విడాకుల ఘటన వెలుగుచూసింది. నగరానికి చెందిన బాదర్‌ ఇబ్రహీమ్‌ ఎంబీఏ చదువుతోంది. టోలిచౌకికి చెందిన ముదస్సిర్‌ అహ్మద్‌ ఖాన్‌తో 2016 ఫిబ్రవరి 7న వివాహం జరిగింది. మహమ్మద్‌ సౌదీలో సౌది ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులో సాఫ్ట్‌వేర్‌ అనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement