వాట్సప్‌లో తలాక్‌... | Talaq in Watsup in hyderabad | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 25 2017 10:38 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

కట్టుకున్న భార్యను వేధింపులకు గురిచేస్తూ ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతో వాట్సప్‌లో తలాక్‌ తలాక్‌ తలాక్‌ అంటూ సందేశం పెట్టాడు ఓ వ్యక్తి. భార్య ఫిర్యాదు మేరకు భర్తతో పాటు ఆమె అత్తపై కూడా కేసు నమోదు చేశారు సనత్‌నగర్‌ పోలీసులు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement