రథసప్తమి వేడుకల్లో అపశ్రుతి | one women dies as accident at rathasapthami veduka in Tirumala | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 3 2017 6:29 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

శ్రీవారి సన్నిధిలో జరుగుతున్న రథ సప్తమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం స్వామి వారికి చక్రస్నానం సందర్భంగా కోనేటి వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కొందరు కోనేటిలో పడిపోయారు. వారిలో ఒక మహిళ నీటిలో ఊపిరాడక చనిపోయింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తుల స్నానాలు ఆపివేయించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement