హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ స్టార్టప్ హలోకర్రీ మరో కంపెనీని కొనుగోలు చేసింది. రెండు నెలలక్రితమే పరాటాపోస్ట్‌ను టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నగరం వేదికగా పనిచేస్తున్న టెక్నాలజీ కంపెనీ ఫైర్42ను కొనుగోలు చేసింది. అయితే డీల్ విలువ ఎంతనేది చెప్పలేదు. ఈ సందర్భంగా సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హలోకర్రీ కో-ఫౌండర్ రాజు భూపతి మాట్లాడారు. ఆయనేమన్నారంటే..