మోదీకి 11ఏళ్ల పాక్ బాలిక ఆసక్తికర లేఖ | Pakistani girl congratulates PM Modi for UP victory, calls for turning focus on 'peace' | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 15 2017 5:29 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంపై అభినందనలు తెలుపుతూ ప్రధాని నరేంద్రమోదీకి 11 ఏళ్ల పాక్ బాలిక ఆసక్తికర లేఖ రాసింది. బీజేపీ అద్భుత విజయంపై అభినందనలు తెలియజేసిన పాకిస్తానీ బాలిక, ఇదేమాదిరి మరింత మంది ఇండియన్స్, పాకిస్తానీ హృదయాలను గెలుచుకోవాలని సూచించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement