దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో మొదటి ముద్దాయి, ఇంజనీరింగ్ విద్యార్థి అయిన శ్రావెల్ కు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో విచారణ ఖైదీగా ఉన్న శ్రావెల్.. బెయిల్ కోసం నాంపల్లి మూడో మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతని బెయిల్ విజ్ఞప్తిని కొట్టివేస్తూ న్యాయమూర్తి శనివారం ఉత్తర్వులు జారీచేశారు