ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం? | panneer selvam likely to be chief minister again | Sakshi
Sakshi News home page

Apr 22 2017 2:38 PM | Updated on Mar 21 2024 8:11 PM

తమిళనాడు ముఖ్యమంత్రిగా మళ్లీ ఓ పన్నీర్ సెల్వం అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విలీన చర్చలలో భాగంగా ప్రస్తుతానికి పన్నీర్ సెల్వానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి, వీలైనంత త్వరలో పళని స్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయాలన్న ప్రతిపాదనకు ఎక్కువ మద్దతు లభించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement