పన్నీర్ అమ్ముడుపోయారు చిన్నమ్మే కావాలి | panneer selvam sold out, we want chinnamma, says aiadmk cadre | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 13 2017 11:42 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

నిన్న మొన్నటి వరకు బోసిపోయిన పోయెస్ గార్డెన్స్ ఒక్కసారిగా శశికళ మద్దతుదారులతో నిండిపోయింది. సోమవారం ఉదయం నుంచి తమిళనాడు వ్యాప్తంగా పలువురు మద్దతుదారులు, కార్యకర్తలు పోయెస్ గార్డెన్స్ వద్దకు వెల్లువెత్తారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement