'33శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే' | Parliament should accept women reservation bill, says sumitra mahajan | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 12 2017 6:32 PM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM

మహిళలకు 33శాతం రిజర్వేషన్లపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఘాటుగా స్పందించారు. మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని అందరూ అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement