భూ సేకరణపై సిననటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి ట్విట్ చేశారు. రాజధాని పరిధిలోని గ్రామాల భూములను భూసేకరణ చట్టం కింద స్వాధీనం చేసుకోవద్దని ఆయన ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ బుధవారం ట్విట్ చేశారు.
Published Wed, Aug 19 2015 1:32 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement