బ్రెజిల్‌కు పెను విషాదం. తమ దేశానికి చెందిన ఫుట్ బాల్ క్రీడాకారులను తీసుకెళుతున్న విమానం కుప్పకూలిపోయింది. మొత్తం 81మందితో వెళుతున్న సీపీ 2933 అనే ఈ చార్టెడ్ విమానం కొలంబియా నగరం వెలుపల ఉన్న పర్వత ప్రాంతాల్లో కూలిపోయింది. ఈ 81 మందిలోనే బ్రెజిల్ లోని చాపెకోఎన్సో ఫుట్ బాల్ అసోసియేషన్ అనే ఓ క్లబ్బుకు చెందిన ఫుట్ బాల్ క్రీడాకారులు ఉన్నారు. ఈ విమానం కొలంబియాలోని మెడిలిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది.
Published Tue, Nov 29 2016 12:06 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement