కొలంబియాలో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బ్రెజిల్‌కు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారులతో సహా 75 మంది దుర్మరణం పాలయ్యారు. విమానంలో ప్రయాణిస్తున్న 81 మందిలో నలుగురు ఫుట్‌బాల్ క్రీడాకారులతో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు బతికి బయటపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటలకు మెడిలిన్‌స అంతర్జాతీయ ఎరుుర్‌పోర్టుకు సమీపంలోని కొండల్లో ఈ ప్రమాదం జరిగింది.