Published
Mon, May 22 2017 4:16 PM
| Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
పక్కన పడి ఉన్న చిన్న డబ్బాతో ఓ గున్న ఏనుగు నడిరోడ్డుపై ఫుట్‌బాల్ ఆడింది. డబ్బాను రోడ్డుకు ఇరువైపులా అటూఇటూ తన్నుతూ ఏనుగు తిరుగుతుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.