రాష్ట్ర రైతులతో ప్రధాని నరేంద్రమోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నూతన పసుపు వంగడం పీతాంబర్‌ను ఆవిష్కరిస్తారు