కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్‌ఖాన్, టబు, సైఫ్ అలీఖాన్, సోనాలి బింద్రే, నీలంలకు శుక్రవారం జోథ్‌పూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న కోర్టుకు హాజరు కావాలని అందులో పేర్కొంది.
Published Fri, Jan 13 2017 9:24 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement