సెంట్రల్ జైలు నుంచి ఖైదీల పరారీ | prisoners escaped from central jail | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 12 2016 7:29 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు సిబ్బంది కళ్లుగప్పి పరారయ్యారు. పరారైన ఖైదీలను బీహార్‌కు చెందిన సైనిక్ సింగ్, రాజా సింగ్‌లుగా గుర్తించారు. వీరు దుప్పట్ల సహాయంతో గోడ దూకి పరారైనట్లు సమాచారం. వీరిలో ఒకరు ఓ హత్యకేసులో నిందితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఖైదీల పరారీతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement