డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత, అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్టు | producer and assistant director arrested in drugs racket | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 22 2016 8:26 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

సినిమా రంగానికి, డ్రగ్స్ వ్యాపారానికి ఉన్న సంబంధం మరోసారి బట్టబయలైంది. హైదరాబాద్ నగరంలో ఒక డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. జీడిమెట్ల పోలీసులు ఇద్దరిని అరెస్టుచేసి, వారి నుంచి కిలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement