పరీక్ష కంటే ఐదు నిమిషాల ముందే పేపర్ లీక్ | question paper leaked 5 minutes before examination, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 30 2017 1:44 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

పదో తరగతి పరీక్ష ప్రారంభం కావడానికి 5 నిమిషాల ముందే ప్రశ్నపత్రం వాట్సప్‌ ద్వారా బయటకు వచ్చిందని, అయినా సంబంధిత మంత్రుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని, ఆ స్కూలును ఎందుకు బ్లాక్ లిస్టులో చేర్చలేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement