జూపూడి ప్రభాకరరావుకు అదృష్ణం కొద్దిలో మిస్ అయింది. మళ్లీ ఎమ్మెల్సీ ఛాన్స్ మళ్లీ వచ్చినట్టే వచ్చి ఇట్టే చేజారీ పోయింది. ఆ అదృష్టాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె. ప్రతిభ భారతికి కొట్టేశారు. అంతా చివర నిమిషంలో చకచకా జరిగిపోయింది. ఇక వివరాల్లోకి వెళ్లితే. ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.