విశ్వాసం కల్పించే బడ్జెట్: మోడీ | Rail budget focusses on transparency, safety, says Narendra Modi | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 8 2014 2:01 PM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM

శాభివృద్ధి పట్ల విశ్వాసం కల్పించేవిధంగా రైల్వే బడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. పారదర్శకత, సంస్థాగత సామర్థ్యం పెంచేవిధంగా రైల్వే బడ్జెట్ రూపొందించారని అన్నారు. తక్కువ సమయంలో దిశానిర్దేశం చేసే బడ్జెట్ ఇదని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేశారని తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement