తమిళనాడులో ఏం జరుగుతోంది? | Rajinikanth Fans Come Out On Chennai Streets To Support His Entry In Politics | Sakshi
Sakshi News home page

Published Tue, May 23 2017 12:17 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయరంగప్రవేశం అంశం.. మరోసారి తమిళనాట ఉద్రిక్తతకు దారితీసింది. సూపర్‌ స్టార్‌పై తమిళ సంఘాల వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆయన రాజకీయాల్లోకి రావాల్సిందేనని అభిమానులు మంగళవారం పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement