పోర్న్ వీడియోలు చూపించి రేప్.. ఆపై హత్య | Rajkumar showed porn videos to monika, then raped and murdered | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 12 2016 4:54 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM

గోవా పెర్ఫ్యూమర్ మోనికా ఘర్డే హత్యకేసులో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రాజ్‌కుమార్ సింగ్ ఆమెకు ముందుగా ఫోన్లో మూడు పోర్న్ వీడియో క్లిప్స్ చూపించి, ఆపై అత్యాచారం చేసి హతమార్చినట్లు గోవా పోలీసులు వెల్లడించారు. ఇంతకుముందు భావించినట్లుగా ఇది ఏదో అనుకోకుండా చేసిన హత్య కాదని.. ముందుగానే అతడు ప్లాన్ చేసుకుని మరీ హతమార్చాడని గోవా డీఐజీ విమల్ గుప్తా తెలిపారు. ఆరోజు జరిగిన పరిణామాలను ఆయన మీడియాకు వెల్లడించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement