పోలవరం బిల్లుకు బ్రేక్ | rajnath-singh-step-back-on-polavaram-project-bill | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 8 2014 7:12 AM | Last Updated on Wed, Mar 20 2024 3:11 PM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ముంపునకు గురయ్యే మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ తెచ్చిన ఆర్డినెన్స్‌కు చట్టరూపం కల్పించేందుకు ప్రవేశపెట్టదలచిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు - 2014కు బ్రేక్ పడింది. సోమవారం లోక్‌సభ కార్యక్రమాల్లో 6, 7 క్రమసంఖ్యల కింద ఉన్న ఈ అంశాలపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఒక ప్రకటన చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement