భారత రాష్ట్రపతి కోవిందుడు | Ram Nath Kovind is 14th President of India | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 21 2017 7:47 AM | Last Updated on Wed, Mar 20 2024 3:11 PM

అనుకున్నట్లుగా భారత 14వ రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ (71) ఎన్నికయ్యారు. మొదట్నుంచీ అనుకున్నట్లుగానే గురువారం జరిగిన ఎలక్టోరల్‌ కాలేజీ కౌంటింగ్‌లో 65.65 శాతం ఓట్లతో కోవింద్‌ ఘన విజయం సాధించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement