ఎస్సై నాగరాజు సస్పెన్షన్‌ | ramachandrapuram SI Nagaraju suspended in Jakkampudi raja attack incident | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 11 2017 8:57 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై దౌర్జన్యం చేసి గాయపర్చిన కేసులో తూర్పు గోదావరి జిల్లా రామచంద్ర పురం ఎస్సై పి.నాగరాజుపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement