రాష్ట్రంలో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోతోంది. వర్షాభావంతో జలాశయాలు, బావులు, బోర్లలో నీరు అడుగంటింది. గత ఏడాది మే నెల కంటే ఎక్కువగా ఈ ఏడాది ఏప్రిల్ తొలి వారంలోనే భూగర్భ జల మట్టం కిందకు దిగజారడం ప్రమాదకర సంకేతం.
Published Thu, Apr 6 2017 7:19 AM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement