రాష్ట్రంలో నలుగురి పాలనే నడుస్తోందంటూ కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్‌సింగ్ చేసిన విమర్శలపై టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ మండిపడ్డారు. తెలంగాణలో నడుస్తున్నది నలుగురి పాలన కాదని.. నాలుగు కోట్ల మంది పాలన అని పేర్కొన్నారు. ప్రజలంతా ఈ ప్రభుత్వం తమ దని భావిస్తున్నారని చెప్పారు.