ముగిసిన రేవంత్ కస్టడీ,కోర్టుకు తరలింపు | revanth-reddy-tobe-presen-before-court-by-acb | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 15 2015 9:36 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

ఓటుకు నోటు కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జ్యుడీషియల్ కస్టడీ నేటి (సోమవారం)తో ముగియనుంది. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ వ్యవహారం ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేదిగా ఉందని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి గతంలో పేర్కొన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి మరికొన్ని రోజులు రిమాండ్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement