రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్ | Rishiteswari case: Court sanctioned conditioned bail to accused | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 1 2015 5:08 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థి ఎం.రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తికాగా 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గురువారం నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement