కంట్లో కారం చల్లి రూ. 35 లక్షల చోరీ | robbery in nalgonda district | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 12 2016 7:38 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

ద్విచక్ర వాహనంపై నగదు తీసుకెళ్తున్న యువకుల కంట్లో కారం చల్లి రూ.35 లక్షల చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో సోమవారం జరిగింది. తిప్పర్తి మం డలం ఎల్లమ్మగూడెంకి చెందిన సుంకరబోయిన నాగరాజు, నల్లగొండ పట్టణానికి చెందిన చింత శ్రీనివాస్‌లు నల్లగొండలోని ప్యామిడీ క్యాష్ కంపెనీలో పనిచేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement