గుంటూరు అరండల్‌పేటలో గురువారం సాయంత్రం ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. పక్కా పథకం ప్రకారమే హత్య జరిగినట్లు తెలుస్తోంది. అరండల్‌పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శివనాగరాజు కాలనీ సమీపంలో ఆదిత్యనగర్‌కు చెందిన బొప్పన రవి (30) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తుండేవాడు.