సచిన్, గవాస్కర్.. నాకు దేవుళ్లు! | sachin Tendulkar, Sunil Gavaskar are Google CEO Sundar Pichai's Dream Cricketers | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 18 2015 11:53 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

తన అద్భుత విజయాలతో ప్రపంచ యువలోకానికే ఒక ఐకాన్‌గా అవతరించిన ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి గూగల్ సీఈఓ సుందర్ పిచాయ్ (43). ఆయనకు భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ అంటే చాలా అభిమానమట.

Advertisement
 
Advertisement
 
Advertisement