మోదీని నవ్వుల్లో ముంచెత్తిన ఎంపీ | Samajwadi mp made narendra modi laugh loudly | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 24 2016 3:20 PM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్ల రూపాయలను రద్దుచేయడంపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ప్రతిపక్షానికి చెందిన ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఇద్దరూ బిగ్గరగా నవ్వుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement