శశికళ సంచలన ప్రకటన | Sasikala setback, says will fight with Delhi | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 13 2017 6:35 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

జయలలితతో కలిసి ఎన్నో కష్టాలు అనుభవించాను. చెన్నై జైలు కొత్తకాదు.. బెంగళూరు జైలు కొత్త కాదు. జైలు నుంచి బయటకు వచ్చాం. మళ్లీ అధికారం చేజిక్కించు కున్నాం. మహిళ అనుకుని భయపెట్టి, అణగ దొక్కాలని చూస్తే ‘అమ్మ’లాగే నేను కూడా ఢిల్లీని ఢీ కొట్టేందుకు రెడీ. ఢిల్లీ వరకూ చెబుతున్నా.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement