గవర్నర్కు శశికళ మరో లేఖ | Sasikala writes letter to TN Governor | Sakshi

Feb 11 2017 4:14 PM | Updated on Mar 22 2024 11:04 AM

తన శిబిరం నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు చేజారుతుండటం, వీరంతా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గంలో చేరుతుండటంతో ఆందోళన చెందుతున్న శశికళ.. గవర్నర్ విద్యాసాగర్ రావు అపాయింట్‌మెంట్‌ కోరారు. తనకు మెజార్టీ నిరూపించుకునే అవకావం ఇవ్వాలని ఆమె మరోసారి విన్నవించారు. శనివారం శశికళ ఈ మేరకు గవర్నర్కు లేఖ రాశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement