దక్షిణ కోస్తాపై ‘హెలెన్’ పడగ | Severe Cyclone Helen to cross Andhra Pradesh today | Sakshi
Sakshi News home page

Nov 21 2013 7:09 AM | Updated on Mar 21 2024 6:35 PM

పై-లీన్ తుపాను, భారీవర్షాల దెబ్బ నుంచి కోలుకుంటున్న రాష్ట్రంపైకి మరో పెనుతుపాను ముంచుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారానికి తుపానుగా మారిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలి పింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement