ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జాయింట్ వెంచర్‌కు రైల్వే శాఖ త్వరలో ఒప్పందం కుదుర్చుకుంటుందని కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. ఈ ఒప్పం దంతో కొత్త రైల్వే లైన్లు, ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలవుతుందన్నారు.
Published Wed, Aug 24 2016 6:50 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
Advertisement