ఎస్సార్బీసీ ప్రధాన కాలువకు గండి. | srbc main canalbroke kurnool | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 2 2017 7:21 AM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM

కర్నూలు జిల్లా బనగానపల్లె శివారులోని ఎస్సార్బీసీ ప్రధాన కాలువకు గండిపడింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చొచ్చుకెళ్తోంది. దాదాపు 30 మీటర్ల మేర గండి పడడంతో... పెండేకంటినగర్‌ పూర్తిగా జలమయం అయ్యింది. దీంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. గండిని పూడ్చేందుకు పోలీసులు, రైతులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement